అర్హులైన నిరు పేదలకు వెంటనే ఇండ్లు కేటాయించాలి
. . . ఆర్ఎస్ పి జిల్లా కన్వీనర్ కటారి రాములు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : అర్హులైన నిరుపేదలకు పారదర్శక విధానంలో వెంటనే ఇండ్లు కేటాయించాలని, లేకపోతే కమ్యూనిస్టు పార్టీగా ప్రజా ఉద్యమాలను చేపట్టి ఆ ఇండ్లను పేద ప్రజలకు అందించే దిశగా పోరాటాలు నిర్వహించాల్సి వస్తుందని ఆర్ ఎస్ పి జిల్లా కన్వీనర్ కటారి రాములు హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని నాందేవాడలో గల రెవల్షనరీ సోషలిస్ట్ పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్...