నేటి నుంచే ఇంటింటి కుటుంబ సర్వే
నిజామాబాద్, బతుకమ్మ : అన్ని వర్గాల ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయ విద్యా ఉపాధి కుల వివరాల సేకరణకై ఈ నెల 6 నుంచి ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు అధికారులు ఏర్పాటు చేశారు. నిర్ణీత కాల వ్యవధిలోపు ఇళ్ళ జాబితా( హౌజ్ లిస్టింగ్) రూపకల్పన ప్రక్రియను పూర్తి చేసి ఎన్యుమరేషన్ బ్లాక్ లను పక్కాగా గుర్తించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లు, డెటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించడం జరిగింది. ప్రైమరీ పాఠశాల ఉపాధ్యాయులను మధ్యాహ్నం 1 గంట తర్వాత సర్వేలో...