బతుకమ్మ, జుక్కల్ : జుక్కల్ మండలంలోని లొంగన్ గ్రామంలో బుధవారం ఇంటింటా తిరుగుతూ సర్వే చేశారు. ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద ఉండి సర్వేలో సహకరించాలని ఎంపీడీవో శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ రాము, గ్రామ మాజీ సర్పంచ్ సదు పటేల్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.