వర్షానికి కూలిన ఇల్లు

అధికారులు ఆదుకోవాలి   రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలం లోని అంబం (ఆర్) గ్రామానికి చెందిన కౌలేడీ పాపవ్వ ఇల్లు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కూలిపోయింది. ఆ సమయంలో పాపవ్వ ఇంట్లో లేకపోవడంతో ప్రాణాపాయం నుండి బయటపడింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి దీనగాన స్థితిలో ఉందని, ప్రభుత్వం ఏదైనా సహాయం చేయాలని వేడుకుంటుంది. ఉన్న ఒక కూతురుని గతంలో  పెళ్లి చేసింది. ఉన్న ఒక కొడుకు అనారోగ్యంతో కొన్ని సంవత్సరాల క్రితం మృతి చెందడంతో పాపవ్వ ఈ రేకుల షెడ్ లో...