పోలీస్ స్టేషన్ ఆవరణలో హోటల్ నిర్వాహకుడి ఆత్మహత్యాయత్నం

  భీంగల్, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లా భీంగల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో హోటల్ వ్యాపారి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ సంఘటన సోమవారం జరిగింది. భీంగల్ పట్టణ పరిధిలో పొలాస సుధాకర్ హోటల్ నిర్వహిస్తున్నాడు. ఇటీవల కాలంలో రాత్రివేళ నిర్ణీత సమయం గడిచిన తర్వాత హోటల్ తెరిచి ఉంచారని సుధాకర్ పై పోలీసులు ఈపెట్టి కేసు నమోదు చేశారు. సంబంధిత కేసును కోర్టులో పరిష్కరించుకోవాలని పోలీసులు సూచించారు. అయితే స్థానికంగా ఇతరులు అర్ధరాత్రి 12 గంటల వరకు హోటళ్ళను తెరిచి...