పోలీస్ స్టేషన్ అవరణలో చాయ్ వాలా ఆత్మహత్యాయత్నం
. . . కేసుల పేట్టి పోలిసులు వేదిస్తున్నారని ఓంటిపై పెట్రోల్ పోసుకుని అఘాయిత్యాం భీంగల్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా భీంగల్ పోలీస్ స్టేషన్ అవరణలో చిరు హోటల్ వ్యాపారి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ సంఘటన సోమవారం ఉధయం జరిగింది. భీంగల్ పట్టణంలోని బస్టాండ్ ప్రాంతంలో పొలాస సుధాకర్ అనే వ్యక్తి చాయ్ హోటల్ నిర్వహిస్తున్నాడు. ఇటీవల కాలంలో రాత్రివేళ నిర్ణీత సమయం గడిచిన తర్వాత హోటల్ తెరిచి ఉంచారని సుధాకర్ పై పోలీసులు ఈపెట్టి...