హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు నేటి తరానికి అవసరం

బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విదేశాల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నేటి తరం నిరుద్యోగులకు హోటల్ మేనేజ్మెంట్లో ని ఉద్యోగులకు హోటల్ మేనేజ్మెంట్ లోని పలు కోర్సులు ఎంతో ఉపయోగమని మాజీమంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని గంగస్థాన్-1 లోని యు వి హోటల్ మేనేజ్మెంట్ ఆఫ్ కాలేజ్ నుఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూచైనా లాంటి పెద్ద దేశాలు వివిధ వ్యాపార వాణిజ్య సమూహాలతో పాటు హోటళ్లకు కూడా అంతే ప్రత్యేక స్థానం...