హాస్టళ్ళు, రెసిడెన్షియల్ స్కూల్స్ ను విధిగా సందర్శించాలి

  . . . మండల ప్రత్యేక అధికారులకు కలెక్టర్ భవేష్ మిశ్రా దిశానిర్దేశం   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్ ను క్రమం తప్పకుండా సందర్శించాలని మండల ప్రత్యేక అధికారులను కలెక్టర్ భవేష్ మిశ్రా దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా విద్యా సంస్థల నిర్వహణ గణనీయంగా మెరుగుపడేలా, నాణ్యమైన విద్యా బోధన జరిగేలా మండల స్పెషల్ ఆఫీసర్లు క్రియాశీలక పాత్ర పోషించాలని అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ...