గుండెపోటుతో హాస్టల్ విద్యార్థిని మృతి
. . ఎల్లారెడ్డి ఆసుపత్రి ఎదుట తల్లిదండ్రుల ఆందోళన ఎల్లారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా లో బీసీ బాలికల హాస్టల్ లో ఉండి ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని గుండెపోటుతో చనిపోయిన. ఈ సంఘటన బుధవారం ఉదయం ఎల్లారెడ్డి ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహం లొ వెలుగు చూసింది. నసురుల్లాబాద్ మండలం హాజీపూర్ కు చెందిన చెందిన శ్రావణి (13) బుధవారం తెల్లవారు జామున తీవ్ర అస్వస్థతకు గురైంది. 108 అంబులెన్స్ కు ఫోన్ చేసి ఆస్పత్రికి తరలించే లోపు చనిపోయిందని...