తెలంగాణ యూనివర్సిటీలో హాస్టల్స్ సమస్యలు పరిష్కరించాలి

తేయూ పి డి ఎస్ యూ నాయకుడు కే.గౌతం రాజ్   నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో హాస్టల్స్ సమస్యలు పరిష్కరించాలని యూనివర్సిటీ పి డి ఎస్ యూ నాయకుడు కే.గౌతం రాజ్ డిమాండ్ చేశారు. పి డి ఎస్ యూ తెలంగాణ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యూనివర్సిటీ హాస్టల్స్ లో చాలామంది విద్యార్థులకు దోమలు కుట్టడంతో ఎర్రటి దద్దుర్లు, ఎలర్జీ వస్తున్నాయని,  దోమల బెడదను ఆరికట్టడానికి కిటికీలకు...