హాస్పిటల్స్ మాఫియా తీరు మితిమీరుతోంది
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లాలో హాస్పిటల్స్ మాఫియా తీరు మితిమీరుతోందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కన్నెత్తి కూడా ప్రైవేట్ హాస్పిటల్ వైపు చూడడం లేదని ప్రైవేట్ హాస్పిటల్ బాధితుల సమితి నాయకులు తిరుపతి హనుమాన్లు(బుజ్జి) అన్నారు. ప్రైవేట్ హాస్పిటల్ బాధితుల సమితి ఆధ్వర్యంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితుల సమితి నాయకులు తిరుపతి హనుమాన్లు(బుజ్జి) మాట్లాడుతూ గతంలో విజయ హాస్పిటల్ లో ఒక మహిళకు డాక్టర్ లేకుండానే కాంపౌండర్ టెస్టులు రాసిన సంగతి తెలిసిందే... ఈ మధ్యకాలంలో కంటి...