హర్రర్ అండ్ క్రైమ్ ఫిక్షన్ జనని పుస్తక ఆవిష్కరణ

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీ కామర్స్ డిపార్ట్‌మెంట్‌ లో ఎం.కాం ఈ- కమర్స్  విద్యార్థిని రామగిరి గంగోత్రి రచించిన హారర్ అండ్ క్రైమ్ ఫిక్షన్ జనని  పుస్తకం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ యాదగిరి, యూనివర్సిటీ కాలేజ్  ప్రిన్సిపల్ డా. ప్రవీణ్ మామిడాల, డైరెక్టర్ పి ఆర్ ఓ  డాక్టర్ ఏ పున్నయ్య , కోఆర్డినేటర్ ఎన్ఎస్ఎస్ ప్రొఫెసర్ కె రవీందర్ రెడ్డి  హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రిజిస్ట్రార్  ప్రొఫెసర్ ఎం.యాదగిరి మాట్లాడుతూ స్నాతకోత్తర...