గోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

  . . . ఇద్దరు మహిళలు మృతి   . . . ఆగి ఉన్న టూరిస్ట్ బస్సును ఢీకొన్న లారీ   . . . సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సీపీ   ఆర్మూర్, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల పరిధిలోని గోవింద్‌పేట్ బ్రిడ్జి సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టైర్ పంచర్ కావడంతో జాతీయ రహదారిపై ఆగి ఉన్న టూరిస్ట్ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మహిళలు...