ఆశలు ఆవిరయ్యాయి..

అనుకున్నది ఒకటి.. అయినది ఒకటి..   మోర్తాడ్, బతుకమ్మ: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడడంతో ఆశావహుల ఆశలు  ఆవిరి అయ్యాయి అని తెలుపడంలో అతిశయోక్తి లేదు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన గంటల వ్యవధిలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9 అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో ఎన్నికల ప్రక్రియకు తెరపడింది. ఆలు లేదు సులు...