మెడికల్ సీట్లు సాధించిన ఎస్ఆర్ విద్యార్థులకు సన్మానం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక మెడికల్ కాలేజీల్లో నగరంలోని గంగాస్థాన్ లో గల ఎస్ఆర్ కాలేజీ విద్యార్థులు సీట్లు సాధించారని ఎస్ఆర్ విద్యా సంస్థల జోనల్ ఇంచార్జీ శ్రీకాంత్ తెలిపారు. మెడికల్ సీట్లు సాధించిన విద్యార్థులకు శనివారం విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2024-25 విద్యా సంవత్సరానికి ఎన్టీఏ నిర్వహించిన నీట్ పోటీ పరీక్షలో జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారని తెలిపారు. 2023-25 విద్యా సంవత్సరంలో ఎస్ఆర్ కాలేజీలో రెగ్యులర్ ఇంటర్ తో...