డీసీసీ, టౌన్ అధ్యక్షులకు సన్మానం
నిజామాబాద్, బతుకమ్మ : పీఆర్టీయూ తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడిని నగరంలో వర్ని చౌరస్తాలో గల తన ఇంట్లో డీసీసీ అధ్యక్షుడు కాటేపల్లి నగేశ్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ బొబ్బిలి రామకృష్ణలు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా కృపాల్ సింగ్ సోడి వారిని శాలువాతో సన్మానించారు. డీసీసీ అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి మీ సేవలు అవసరమని, కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి కృషి చేయాలని సోడిని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సభ్యులు జీవి...