ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మానం

  డిచ్ పల్లి, బతుకమ్మ :   డిచ్ పల్లి మండలంలోని ఘన్పూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పదో తరగతిలో ఘనమైన ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు శనివారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ కె.రవికిరణ్ మాట్లాడుతూ ఇటీవల విడుదలైన 10 వ తరగతి ఫలితాలలో ప్రభుత్వ పాఠశాల నుంచి కె.ప్రవళిక 521/600, బి.సునీత రాణి 507/600 మార్కులు సాధించారన్నారు. ప్రభుత్వ పాఠశాలలో 521 మార్కులు సాధించి మండల సెకండ్ ర్యాంక్...