నూతనంగా నియమించబడ్డ పార్టీ నాయకులకు సన్మానం

  ఏర్గట్ల, బతుకమ్మ :   మండల కేంద్రములో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సోమా దేవరెడ్డి సమక్షములో నిర్వహించారు. ఈ సమావేశములో తెలంగాణా రాష్ట్ర పంచాయతీ రాజ్ ట్రిబ్యునల్ సభ్యులుగా బాస వేణు గోపాల్ యాదవ్ ను నూతనంగా ప్రభుత్వం నియమించిన సందర్భముగా, ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నూతనంగా నియమించబడ్డ శివన్నోల్ల శివకుమార్ ని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,సర్పంచ్ లు, ఉప...