సుద్దులం గ్రామ నూతన వార్డు మెంబర్లకు సన్మానం
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : సుద్దులం గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన నూతన వార్డ్ మెంబర్స్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు . నగరంలోని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సుద్దులం కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి ఎమ్మెల్యే భూపతి రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్మానించారు. అనంతరం గెలుపొందిన వార్డు మెంబర్లకు ఎమ్మెల్యే స్వయంగా శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్...