విజేతలకు సన్మానం
భీంగల్, బతుకమ్మ : జిల్లా స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన మండలంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ మెండోరకు చెందిన విద్యార్థులను మంగళవారం ఘనంగా సన్మానించారు. జిల్లాస్థాయి ఆంగ్ల ప్రతిభ పోటీలు (ఎల్టా) నిజామాబాద్ ఆధ్వర్యంలో మాణిక్ భవన్ లో నిర్వహించిన ఉపన్యాస విభాగంలో విజేత లైన అంగ ఆర్తి జెడ్పిహెచ్ఎస్ మెండోరా, ఒలింపియాడ్ సీనియర్ విజేత ఎండి సోనా, జూనియర్ విభాగంలో ఏ శ్రేయస్ సాధించినందుకు స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్ లు కుంట లక్ష్మీ, రమేష్ విజేతలను ఘనంగా సత్కరించి ఆశీర్వదించారు....