ఆదర్శ రైతులకు సన్మానం

మోర్తాడ్, బతుకమ్మ:గతంలో చేస్తున్న వ్యవసాయానికి ఇప్పుడు చేస్తున్న వ్యవసాయానికి చాలా తేడా ఉందని నూతన పనిముట్లతో వ్యవసాయాన్ని చేస్తూ పంట దిగుబడి ఎంతో చేస్తున్నారని రీజనల్ చైర్ పర్సన్ రాజన్న అన్నారు. వ్యవసాయదారులకు సరైన గుర్తింపు లేదని లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సరైన గుర్తింపు అందిస్తున్నామని తెలిపారు. డిస్టిక్ చైర్పర్సన్ మామిడాల మనోహర్ మాట్లాడుతూ రైతుబిడ్డ, రైతే రాజు, రైతే దేశానికి వెన్న ముక్క, రైతు రాజ్యం అన్న పేర్లు ఎంత బాగున్నా చేతికి అందిన పంట గిట్టుబాటు ధర వచ్చినప్పుడు మాత్రమే రైతు...