మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడికి ఘనంగా సన్మానం
బతుకమ్మ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్నూరు కాపు సంఘం నూతన అధ్యక్షునిగా పుల్లెన్ విట్టల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం తో బిచ్కుంద మున్నూరు కాపు కులస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కమల్ కిషోర్ ఇంట్లో నూతన అధ్యక్షుడికి పూలదండలు, శాలువలతో ఘనంగా సన్మానించారు. అనంతరం కుల పెద్దలు మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు కులస్తులు ధర్పల్ గంగాధర్, సాయిని పండరి, బుల్లి శంకర్, మద్దూర్ నాగనాథ్, మాజీ ఎంపిటిసి...