మండల టాపర్ కు సన్మానం

బతుకమ్మ, ఏర్గట్ల:  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  ఏర్గట్ల లో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో ఏర్గట్ల మండల టాపర్ గా నిలిచిన విద్యార్థిని ఆస్నిహ భాను కి గోర్దీశ్వర సంస్థ వాళ్లు 5000/ రూపాయల నగదు బహుమతిని అందించడం జరిగింది. మధ్యాహ్నం జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ నగదు బహుమతిని సంస్థ అధ్యక్షులు తిరుపతి రెడ్డి సభ్యులు వెంకటేష్, నాజర్,చేతుల మీదుగా విద్యార్థిని తల్లి కి ఈ బహుమతిని అందించడం జరిగింది.సంస్థ అధ్యక్షులు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ చదువులో రాణించినప్పుడు గొప్ప...