జూనియర్ అసిస్టెంట్ కొండపల్లి గాయత్రికి సన్మానం

కామారెడ్డి, బతుకమ్మ : టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ వన్ తుది ఫలితాల్లో విజేతగా నిలిచి, జిలా అధికారి ఉద్యోగానికి ఎంపికయిన జిల్లా బీసీ సంక్షేమ శాఖ జూనియర్ అసిస్టెంట్ కొండపల్లి గాయత్రిని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్లు చందర్ నాయక్, విక్టర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడి దయానంద్, ఎస్సీ సంక్షేమ శాఖ బుధవారం అభినందించి, సన్మానించారు. గ్రూప్ వన్ ఉద్యోగానికి ఎంపికైన గాయత్రి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో పలువురు జిల్లా ఉన్నతాధికారులను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్, అదనపు కలెక్టర్లు...