రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షునికి సన్మానం

బతుకమ్మ, ఏర్గట్ల;మోర్తాడ్ మండలంలో ఎస్ జి టి గా విధులు నిర్వహించిన మగ్గిడి ప్రవీణ్,ఇటీవల స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్) హోదాలో పదోన్నతి పొంది ఏర్గట్ల మండలంలోని జడ్పీహెచ్ఎస్ తొర్తి పాఠశాలకు బదిలీపై రావడం జరిగింది. ఈ సందర్భంగా పి ఆర్ టి యుఏర్గట్ల మండల కార్యవర్గం తరఫున ప్రమోషన్ పొందిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మోర్తాడ్ మండలంలో పి ఆర్ టి యు సంఘానికి చేసిన సేవలకు గాను గుర్తింపు గా ఏర్గట్ల మండలం లో వారికి గౌరవంగా రాష్ట్ర అసోసియేట్ అధ్యక్ష పదవి...