మోర్తాడ్ ప్రిన్సిపల్ పెద్దన్నకు సన్మానం

మోర్తాడ్, బతుకమ్మ: తెలంగాణ కామర్స్ అసోసియేషన్ ఆరవ కన్ఫరెన్స్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి టీజీ సిహెచ్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి పెద్దన్న మంగళవారం ఘనంగా సన్మానించడం జరిగింది. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును పొందడం మోర్తాడ్ కళాశాల అభివృద్ధికి కృషి చేసినందులకై మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి పెద్దన్న కు సన్మానించడం అయినది తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండల చైర్మన్ సన్మానం పొందడం మా...