తెలంగాణ యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్, జమాత్ – ఏ -ఇస్లాం ఆధ్వర్యంలో సన్మానం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పంచాయితీ రాజ్ మినిస్టీరియల్ ఉద్యోగ సంఘం అధ్యక్షుడుగా ఎన్నికైన గడ్డం భాస్కర్ ని తెలంగాణ యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్, జమాత్ - ఏ -ఇస్లాం ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని శనివారం జిల్లా పరిషత్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా టియుపిఏ అధ్యక్షులు రెవ.వి.జెకర్య ఆనంద్ మాట్లాడుతూ గతంలో మైనార్టీలో వీరి సేవలు మరువలేనివని అందరితో కలిసిపోయి చక్కని మంచి సేవలు అందించారు అని కొనియారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామిక్ హింద్ కార్యవర్గ సభ్యుడు షేక్ హుస్సేన్...