జై జవాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయురాలికి గౌరవ వేతనం అందజేత

  రుద్రూర్, బతుకమ్మ :   రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో జై జవాన్ ఫౌండేషన్ తరపున నియమించిన ఉపాధ్యాయురాలు మొదటి నెల గౌరవ వేతనాన్ని జై జవాన్ ఫౌండేషన్ ప్రతినిధి బిఎస్ఎఫ్ జవాన్ షేక్ ఎజాస్ అందజేశారు. ఈ సందర్భంగా షేక్ ఎజాస్ మాట్లాడుతూ.. గతంలో పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. గ్రామంలో పేదలను గుర్తించి నిత్యవసర వస్తువులను సైతం పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. పుట్టిన ఊరు కోసం, గ్రామంలోని...