రుద్రూర్ (వర్ని), బతుకమ్మ : ఉమ్మడి వర్ని మండలాల మార్కెట్ కమిటీ చైర్మన్ గా నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన సురేష్ బాబాను సోమవారం (ఏఐఎస్ బి) ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ జిల్లా అధ్యక్షులు భైరాపూర్ రవీందర్ గౌడ్ ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.