మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడికి సన్మానం

బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రంలో గురువారం  బద్దం వారి కమ్యూనిటీ హాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశ అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యgలో కమ్మర్ పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా నూతనంగా నియామకమైన దోంచంద గ్రామానికి చెందిన కొర్రుపల్లి లింగారెడ్డి,ని శాలువాతో సన్మానించారు.మండల యువజన కాంగ్రెస్ ఎన్నికలలో  అధ్యక్షులుగా గెలుపొందిన తోర్తి గ్రామానికి చెందిన దానం గంగామోహన్ ను అలాగే ఉపాధ్యక్షులుగా ఎన్నికైన బట్టపూర్ కు చెందిన మహ్మద్ రఫీ, తోర్తి గ్రామానికి చెందిన బొల్లాపల్లి సుమన్ గౌడ్ ను మండల...