యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడికి సన్మానం

బాన్సువాడ ,బతుకమ్మ : యూత్ కాంగ్రెస్ బాన్సువాడ అధ్యక్షుడిగా బాన్సువాడ కు చెందిన షోహెబ్ ఎన్నికవడంతో శుక్రవారం భాగ్బన్ కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా షోహెబ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానన్నారు...ఈ కార్యక్రమంలో భాగ్బన్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ కాజీమ్ , అడ్వైజర్ అశ్వక్, యూత్ ప్రెసిడెంట్ ఫాజిల్, అజీమ్, మైను,భాగ్బన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.