Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 April 2025, 12:41 pm Posted by : ramakrishna

సీపీవోకు సన్మానం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డిని నుడా చైర్మన్ కేశ వేణు తన చాంబర్ లో సన్మానించారు. సీపీవోగా బాధ్యతలు చేపట్టిన శ్రీధర్ రెడ్డి నుడా చైర్మన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఆయనను వేణు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కేశ మహేశ్, రామర్తి గోపి, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.