కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కు సన్మానం

ఎల్లారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ మద్ది చంద్ర కాంత్ రెడ్డిని బుధవారం ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారి ఎల్లారెడ్డి గ్రంధాలయానికి వచ్చిన సందర్భంగా సన్మానించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా, పట్టణ అధ్యక్షులు వినోద్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్,...