Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 March 2025, 5:24 pm Posted by : ramakrishna

బార్ అధ్యక్షునికి సన్మానం

నిజామాబాద్  సిటీ,  బతుకమ్మ : బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మామిళ్ల సాయిరెడ్డిని సోమవారం నిజామాబాద్ సెంట్రల్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్స్ పర్సనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిస్టిక్ ప్రెసిడెంట్ కోరువ రమేష్, డిస్ట్రిక్ట్ మాజీ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, లక్ష్మీనారాయణ, అడ్వైజర్ బడుగు స్వామి, లింబాద్రి సన్మానించారు. ఈ కార్యక్రకమంలో ఎం.రాజు, జి.లక్ష్మీనారాయణ, శంకర్, రమేష్, తులసి, ప్రసాద్ పాల్గొన్నారు.