ఎంబీబీఎస్ సీట్లు సాధించిన ఎస్ఆర్ విద్యార్థులకు సన్మానం

నిజామాబాద్, బతుకమ్మ : ఇటీవల 2023-24 విద్యా సంవత్సరంలో జాతీయ స్థాయిలో జరిగిన నీట్ పరీక్షలో ర్యాంకులు సాధించి వివిధ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లను సాధించిన ఎస్ఆర్ విద్యార్థులను సన్మానించారు. నిజామాబాద్ ఎస్ఆర్ జూనియర్ కాలేజికి సంబంధించిన 8 మంది విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి. కళాశాలలో ఇంటర్మీడియట్ చదివి ఎంబీబీఎస్ సీట్లు సాధించిన కట్ల సహాయ, కట్ల సహాజ, బాశెట్టి సన్నిహిత్, వడ్డె అర్చన, బాగుల తనుజ, దావానే సమైఖ్య, చితారి అక్షయ, జెట్టి సుదీప్తిలు ఉన్నారు. ఈ విద్యార్థులను ఎస్ఆర్...