రాజ్యసభ సభ్యుడికి సన్మానం

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా ఇదివరకే కొనసాగించి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడుగా వేం నరేందర్ రెడ్డి కి  నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కాటేపల్లి నరేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కాటిపల్లి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా కొనసాగుతూ వాటికి మేలు జరిగే విధంగా కృషిచేసిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీలో ప్రత్యేక స్థానం ఉంటుందని...