ఎమ్మార్వోకు సన్మానం

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి మండల కేంద్రంలో మల్లాయపల్లి గ్రామంలో శాసనసభ్యులు మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్న ఎమ్మార్వో ను శుక్రవారం శాలువాతో సన్మానించారు. గ్రామాలకు వెళుతూ గ్రామంలో ఉన్న ప్రజల భూ సమస్యలు అప్లికేషన్ తీసుకొని వారి సమస్యలను ఆ గ్రామంలోనే పరిష్కారం అయ్యే విధంగా చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురుమ సాయిబాబా, ,మల్లయిపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు అశోక్, మల్లయిపల్లి గ్రామస్తులు మరియు ఎల్లారెడ్డి మండల నాయకులు...