వాట్సప్ వీడియో కాల్‌తో హనీట్రాప్
. . . సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నుంచి రూ.9.29 లక్షలు వసూలు . . . సైబరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన సైబర్ మోసం . . . కేసు నమోదు చేసిన పోలీసులు హైదరాబాద్, బతుకమ్మ : సైబరాబాద్ పరిధిలో హనీట్రాప్ ద్వారా ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌ను మోసం చేసి సైబర్ నేరగాళ్లు రూ.9,29,857 వసూలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు...