నిజాయితీ చాటుకున్న పెట్రోల్ పంప్ సిబ్బంది

బాల్కొండ, బతుకమ్మ: పెట్రోల్ పంప్ సిబ్బంది నిజాయితీ చాటుకున్నారని అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఇత్వార్ పేట్ లింగన్న అన్నారు. గురువారం సాయంత్రం లింగన్న అనే వ్యక్తి నిజామాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా కార్ లో పెట్రోల్ ఐపోవడంతో అందుబాటులో ఉన్న ముబారక్ నగర్ షాం ఆటోలైన్ అనే భారత్ పెట్రోల్ పంపులో  770 రూపాల పెట్రోల్ పోయించుకున్నాడు.  అయితే స్కానర్ లో  రూ. 770 లకు బదులు 7700 పంపాడు. ఆ సమయంలో ఫోన్ బ్యాలెన్స్ చూసుకోలేదు. ఇంటికి వెళ్లి బాలన్స్...