ఫోన్ ట్యాపింగ్ చాలా పెద్ద నేరం .. నేరం ఎవరు చేసిన శిక్ష తప్పదు
. . . టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్, బతుకమ్మ : ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు... తనను అరెస్టు చేస్తే మరింత కష్టపడి పనిచేస్తానని హరీష్ రావు కామెంట్స్... ఇటీవల మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావును సూప్రీం కోర్టు లొంగిపోవాలని ఆదేశించిన నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం నిజామాబాద్ డిసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్...