చదువులకు నిలయాలు శిశు మందిరాలు
అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఆర్మూర్, బతుకమ్మ : సరస్వతి శిశుమందిరం 43వ వార్షికోత్సం సందర్బంగా ఏర్పాటు చేసిన శిశుమందిరం పూర్వవిద్యార్థుల మహా సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా నిజామాబాదు అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ హాజరు కావడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు సరస్వతి శిశు మందిరం అంటే సాక్షాత్తు సరస్వతి అమ్మవారే కొలువై ఉన్న ప్రదేశాలు అని విద్యతో పాటు సకల కలలకు పెట్టింది పేరు అని అన్నారు. భావి భారత పౌరులకు చదువులమ్మ తల్లి ఒడిలో విద్యతో పాటు మన దేశ...