రైలు పట్టాలపై హోంగార్డ్ అత్మహత్య యత్నం

. . . కాపాడిన రైల్వే పోలీసులు . . . భార్య అత్త మామాల వేదింపులే కారణం  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ రైల్వే స్టేషన్  వద్ధ రైలు పట్టాల మీద హోంగార్డు ఓకరు అత్మహత్య యత్నం చేశారు. మంగళవారం తెల్లవారు జామును రైలు పట్టాల మీద ఓక వ్యక్తి  అత్మహత్యకు ప్రయత్నిస్తున్నాడని అతని భార్య డయల్  100 కు పోన్ చేసి సమాచారం అందించింది. కంట్రోల్ రూం ద్వార వచ్చిన సమాచారంతో రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి అక్కడ విధులు నిర్వహిస్తున్న రైల్వే...