Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 May 2025, 12:39 pm Posted by : ramakrishna

రంగం చెప్పే స్వర్ణలతకు ఇంటి పట్టా అందజేత

సికింద్రాబాద్, బతుకమ్మ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రంగం చెప్పే అరుపుల స్వర్ణలతకు మంత్రి పొన్నం ప్రభాకర్ డబుల్ బెడ్ రూం ఇంటి పట్టాను అందజేశారు. ఆమె కోరుకున్న మారేడుపల్లి ప్రాంతంలోనే ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇల్లును కేటాయించింది.