హోంగార్డు బెదిరింపులు
ఆపై కులం పేరుతో దూషించారని పోలీసులకు ఫిర్యాదు సివిల్ పంచాయితీ సెట్ చేసిన పోలీసులు బాధితుడి ఆత్మహత్యాయత్నం బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్న కుటుంబ సభ్యులు నిజామాబాద్, బతుకమ్మ : పొరుగింటి గొడకు మేకులు కొట్టడమే కాకుండా భూ కబ్జాకు యత్నిస్తున్నాడు హోంగార్డు. ఇదే విషయంపై బాధితులు స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దానితో తనపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తావని వారిపై నానా దూర్భషలాడాడు. అది చాలదని తననే కులం పేరుతో దూషించారని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు....