ఏఎస్ఐ ను పెట్రో కారుతో ఢీకొట్టిన హోంగార్డు
. . . చికిత్సకు తరలిస్తుండగా ఏఎస్ఐ మృతి . . . పరారైన హోంగార్డు సంగారెడ్డి, బతుకమ్మ: ఏఎస్ఐ ను పెట్రో కారుతో గుద్ధి చంపేశాడు ఒ హోంగార్డు. ఈ సంఘటన మంగళవారం ఉదయం సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. సంగారెడ్డి జిల్లా మానూర్ పోలీస్ స్టేషన్ ముందు సోమవారం ఎఎస్ఐ గోవింద్ నాయక్ వెలుతుండగా మొబైల్ పెట్రోలింగ్ వాహనం నడుపుతున్న రామారావు అనే హోంగార్డు అతను గుద్దేశాడు. ఈ ఘటనలో గోవింద్ నాయక్ తీవ్ర గాయాలు కాగా అతడిని ఆసుపత్రికి...