హోంగార్డు ఎసీపీ అరుణ్ కుమార్ బదిలీ
. . . కామారెడ్డి జిల్లాలో ఇద్ధరు సిఐలకు ట్రాన్స్ ఫర్ నిజామాబాద్ క్రైం , బతుకమ్మ: నిజామాబాద్ హోంగార్డ్స్ ఎసీపీ అరుణ్ కుమార్ బదిలీ అయ్యారు. ఈమేరకు గురువారం ఉత్తర్వులు జారఅ అయ్యాయి. అరుణ్ కుమార్ ను సైబారబాద్ కార్ ఎసీపీగా బదీలి చేస్తు ఉత్తర్వులు జారీ చేశారు అధికారులు. రాష్ర్టంలో ఎసీపీల బదిలీలో భాగంగా నిజామాబాద్ పోలిస్ కమీషనరేట్ లోని ఓక్కరే ఎసీపీకి ట్రాన్స్ ఫర్ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ సీఐ మున్నూరు క్రిష్ణను,...