న్యాయవాదుల ప్రయోజనాల కోసమే”ఇల్ప”

ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్  రాష్ట్ర అధ్యక్షుడు పొన్నం దేవరాజ్ గౌడ్   నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : న్యాయవాద వృత్తి లో నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రత్యేక శిక్షణ కార్యాక్రమాలను ఏర్పాటు చేసినట్లు ఇండియన్ లీగల్ ప్రొపెషనల్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొన్నం దేవరాజ్ గౌడ్ తెలిపారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ హల్ లో ఆయన న్యాయవాదులనుద్దేశించి మాట్లాడారు. జూనియర్ న్యాయవాదులు వృత్తిలో ఎదగడానికి కావలసిన అన్ని రకాల శిక్షణలకు శ్రీకారం చుట్టుకున్నట్టు ఆయన తెలిపారు. చట్టబద్ధమైన విషయ పరిజ్ఞానం పెంపొందించడం, వ్రాత పూర్వక...