సెలవు సరే.. ఇన్ చార్జి ఎవరు?
. పెద్ద దిక్కులేని మాక్లూర్ మండల పరిషత్ . కుంటుపడిన పాలన బతుకమ్మ, మాక్లూర్ : మాక్లూర్ మండల పరిషత్ కార్యాలయ పాలన గత పది రోజులుగా అధికారి లేకుండానే కొనసాగుతోంది. వ్యక్తిగత కారణాలతో సెలవు పెట్టిన అధికారి స్థానంలో మరొకరికి ఇన్ చార్జి ఇవ్వకపోవడంతో ఏ అధికారి సూచన మేరకు విధులు నిర్వహిస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. సెలవులో వెళ్తే మరొకరికి ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వాల్సి ఉన్నా అవేవీ పట్టించుకోవడం లేదు. జిల్లాలో వర్షాలు భారీగా కురుస్తున్న సమయంలో అధికారులు సెలవులు రద్దు...