మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా సెలవు ప్రకటన
. . . జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు వీలుగా జిల్లాలో ఎన్నికలు నిర్వహించనున్న నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల పరిధిలో ఈ నెల 11న (బుధవారం) నాడు పబ్లిక్ హాలిడే ప్రకటించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. పై మున్సిపాలిటీల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక...