హోళీ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి
పండగ వేళ అల్లర్లకు పాల్పడితే ఊపేక్షించం మద్యం దుకాణాల మూసివేత నిజామాబాద్ సీపీ సాయి చైతన్య నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: ఈ నెల 14న జరిగే హోళి పండగను ప్రశాంతమైన వాతావరణంలో కుటుంబసమేతంగా జరుపుకోవాలని నిజామాబాద్ సీపీ పి.సాయి చైతన్య ప్రజలకు సూచించారు. గురువారం కమీషనరేట్ కార్యాలయంలో సిపి సాయి చైతన్య మీడియాతో మాట్లాడుతు... పోలీస్ కమీషనరేట్ పరిధిలో పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉందని తెలిపారు. అందులో భాగంగా యాక్ట్ 22 ప్రకారం.. బహిరంగ ప్రాంతాల్లో ఇతరులను ఇబ్బందులు పెట్టడం, అసభ్యకరంగా...